Header Banner

కల్పన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.! మరో రెండు రోజుల్లో..

  Fri Mar 07, 2025 16:05        Entertainment

ప్రముఖ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితిపై హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. కల్పన త్వరితగతిన కోలుకుంటున్నట్లు వెల్లడించారు. కల్పన అపస్మారకస్థితిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు. కల్పనను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. ఇక్కడకు తీసుకువచ్చినప్పుడు ఆమె స్పృహలో లేరని, వెంటనే చికిత్స అందించడం వల్ల ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు తొలగించినట్లు తెలిపారు. శ్వాస తీసుకోగలుగుతున్నారని, భోజనం కూడా తీసుకుంటున్నారని వివరించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Kalpana #Tollywood #Health